logo

కురుల సంరక్షణకు మర్రిచెట్టు వేర్లు..


23-Aug-2019 08:35IST
benifits of banyan tree

జుట్టు బాగా పొడవుగా, ఒట్టుగా పెరగాలని ఎవరు మాత్రం అనుకోరు. ఈ మధ్య కాలంలో కాలుష్యం కారణంగా ఉన్న జుట్టు కూడా ఊడుతూ ఉంటుంది.. ఇక జుట్టు సమస్యలను పరిష్కరించడం కోసం ఎక్కడెక్కడికో వెళ్తుంటారు.. ఏవేవో చేస్తుంటారు.. న్యాచురల్ గా జుట్టు సమస్యలు దూరం చేసుకోవడానికి చాలా మంది ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసం మర్రిచెట్టు వేరుతో జుట్టును ఎలా కాపాడుకుంటారో ఇప్పుడు చూద్దాము..

Related image

మర్రి చెట్టు ఊడలకు హద్దు అనేది ఉండదు. చెట్టుకన్నా ముందుగా ఈ ఊడలు పెరుగుతూ ఉంటాయి. కనుక ఈ సహజ పెరుగుదల జుట్టు పెరుగుదలకు కూడా కారణమవుతాయని ఆయర్వేద వైద్యులు అంటున్నారు. మరి జుట్టుకు ఏ విదంగా ఈ మర్రే ఊడలను ఉపయోగిస్తారో చూద్దాము. 


ముందుగా మర్రి చెట్టు ఊడలను ఎండలో ఎండబెట్టి, దానిని పొడి చేసి, కొబ్బరి నూనెలో వేసి దానిని రెండు, మూడు రోజులు ఎండలో పెట్టాలి.. ఆ తర్వాత నూనెను వడగట్టి ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ నూనెను తలకు పట్టించి రాత్రంతా తలకు ఉంచి, ఉదయం తక్కువ కెమికల్స్ ఉన్న సాంపుతో తలా స్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 

https://www.photojoiner.net/image/yksiV38h

చూసారుగా మర్రి చెట్టు ఊడలు జుట్టు పెరగడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి కనుక మీరు కూడా ఈ విదంగా చేసి మీ జుట్టును పెంచుకోండి.. 

Tags: banyan tree beauty tips

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top