logo

గ్రామ సచివాలయ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల


26-Aug-2019 15:43IST
gram secretariat examination hall tickets released

ప్రభుత్వ సేవలను ప్రజల  ఇంటి వద్దకు చేర్చేందుకు ఏపీ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను త్వరలో ప్రవేశ పెట్టనున్న సంగతి మనకు తెలిసిందే. దానిలో భాగంగా గతంలో 160,000 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లను జారీ చేసింది. దీనికి గాను 21 లక్షలకు పైగా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. 2019 సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా గ్రామా సచివాలయ పరీక్షల హాల్ టిక్కెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను gramasachivalayam.ap.gov.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ప్రకటనలు జారీ చేసింది. 

Tags: ap gram secretariat examination hall tickets released

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top