logo

ప్రియురాలి కోసం టవరెక్కిన ప్రియుడు ..!


27-Aug-2019 10:36IST
young man climbs cell tower wedding chittoor

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిని దూరం చేస్తున్నారన్న నెపంతో ఒ యువకుడు సెల్ టవర్ ఎక్కి దూకుతానని బెదిరింపులకు పాల్పడిన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన సంపత్ అనే యువకుడు తను ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుందని, అమ్మాయి కుటుంబ సభ్యులు ప్రేమ పెళ్ళికి అంగీకరించడం లేదంటూ సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన పై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్నపోలీసులు, అగ్నిమాపక సిబ్బంది టవర్ఎక్కిన యువకున్ని వారించి నచ్చజెప్పి కిందకు దించేందుకు ప్రయత్నించారు.

Young Man Climbs Cell Tower for Wedding In Chittoor - Sakshi

Tags: young man chittor cell tower

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top