logo

చర్లపల్లిలో పారిశ్రామకవాడలో అగ్నిప్రమాదం ..!


28-Aug-2019 12:55IST
fire accident at cherlapally

చర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం ఎరువులు, రసాయన పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, కుషాయిగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో 50లక్షలకు పైగా ఆస్తినష్టం సంభవించింది. చర్లపల్లి పారిశ్రామికవాడలో తరుచూ ప్రమాదాలు జరుగుతుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.  
Image result for cherlapally fire accident

Tags: fire accident cherlapally hyderabad

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top