logo

పునరునవ్వి మనసు రవి పై మల్లిందా..!


29-Aug-2019 07:37IST
bigg boss house punarnavi romance with ravi

బిగ్ బాస్ హౌస్లో రోజుకో విధంగా హౌస్ మేట్స్ ప్రవర్తిస్తున్నారు. నిన్న మొన్నటిదాకా గొడవలు, ఒకరిపై మరొకరు కామెంట్లు విసురుకోవడం జరిగింది. ప్రస్తుతం భార్యాభర్తల టాస్క్ హౌస్లో జరుగుతుంది. నిన్ను వీడి నేనుండలేను అంటూ మొన్నటిదాకా తిరిగిన పునర్నవి, రాహుల్ మధ్య అనుకోని ఎడబాటు కలిగింది. కాళ్లురువ్వుకున్న ఇంటి సభ్యులు ప్రస్తుతం ప్రేమలు వలకబోస్తున్నారు. మరి ఈ ప్రేమలు ఎప్పటిదాకో తెలియడం లేదు. 

ఇకపోతే ఈరోజు ప్రోమోలో బిబి ఎక్ష్ప్రెస్స్ అనే టాస్క్ నడుస్తుంది. ఆ టాస్క్లో భాగంగా వరుణ్, వితిక భార్యాభర్తలుగా ఉండగా, అందరికి షాక్ ఇచ్చేలా పునరునవ్వి, రవి కృష్ణ ప్రేమలో పడతారు. మేము ఇద్దరమూ బార్యాభర్తలము అని అంటూ రొమాన్స్ కు అడ్డుతెర తీస్తారు. దానితో శ్రీముఖి నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అని వెల్లడిస్తుంది. దానికి అందరు ఒక్కసారిగా ఓ అంటూ అరుస్తారు. అలా అలీ తో జతకడుతుంది. చివరకు జోరేపెరిగిందంటూ పాటలతో స్టెప్పులు వేస్తారు. రాహుల్ మాత్రం అలా చూస్తుండిపోవడం చుసిన అందరు పునరునవ్వి మనసు రవి పై మల్లిందా అంటూ కామెంట్లు పెట్టారు.
Image result for punar navi ravikrishna

Tags: punar navi romance with ravikrishna bigg boss

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top