logo

10 గ్రాముల బంగారం 40 వేలు


30-Aug-2019 10:20IST
10 grams gold 40 thousand

నగరంలో పసిడి ధర ఆకాశాన్ని అందుకుంది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.10 పెరుగుదలతో రూ.40,280కు చేరింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరుగుదలతో రూ.36,910కు చేరింది. ఇక ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గుదలతో రూ.39,200కు క్షీణించింది. 
Image result for heavy bridal necklace gold
ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.200 క్షీణతతో రూ.38,000కు దిగొచ్చింది. ఇక కేజీ వెండి ధర స్థిరంగా ఉంది. రూ.49,160 వద్ద నిలకడగా కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.16 శాతం పెరుగుదలతో 1,551.55 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ధర ఔన్స్‌కు 0.16 శాతం పెరుగుదలతో 18.47 డాలర్లకు ఎగసింది. 

Tags: gold silver Hyderabad platinum

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top