logo

ఎంపీ అజాంఖాన్ పై గేదె దొంగతనం కేసు


31-Aug-2019 19:04IST
case of buffalo theft against MP azam khan

ఇటీవల గడిచిన ఎన్నికల ప్రచారం నుండి ఎప్పుడు ఎదో ఒక వివాదంలో ముందుంటున్న వివాదాస్పద యూపీ సమాజ్‌వాది ఎంపీ అజాంఖాన్. నేడు మరో విచిత్రమైన కేసులో ఇరుక్కున్నాడు. ఎంపీ అజాంఖాన్ తమ గేదెను దొంగతనం చేశాడంటూ రాంపూర్ కు చెందిన ఆసిఫ్, జకీర్ అలీ అనే వ్యక్తులు పోలీసులను ఆశ్రయించారు. మూడు సంవత్సరాల క్రితం తమ ఇంటిపై దాడి చేసి తమ దగ్గర ఉన్న రూ.25000తో పాటు ఒక గేదెని దౌర్జన్యంగా దొంగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

అజాంఖాన్ కి ఇలాంటి కేసులు కోతేమ్ కాదు. ఇప్పటికే పలు రకాల కేసులు అతడిపై నమోదయ్యాయి. వాటిలో ముఖ్యంగా భూకబ్జాల కేసులు ఎక్కువగా ఉన్నాయి. నమోదైన భూకబ్జాల్లోని 29 కేసుల్లో ముందస్తు బెయిల్ కూడ కోర్టు నిరాకకించిన విషయమ మనకు తెలిసిందే. ఇాలా ఇప్పటివరకు ఆజాంఖాన్‌పై దాదాపు 50 భూకబ్జా కేసులు, వివాదాస్పద వ్యాఖ్యల కేసులు, పుస్తకాల చోరీ కేసులు, వక్ఫ్ భూముల అక్రమ ఆక్రమణ ఘటనలపై కేసులు నమోదైనట్టు సమాచారం.  

Tags: up mp azam khan buffalo theft

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top