logo

భర్తను దారుణంగా హత్య చేసిన భార్య ..


01-Sep-2019 10:20IST
wife murdered his wife in krishna district

అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకొని ఆమెను అతి కిరాతకంగా చంపినా భర్త ఉదంతం కృష్ణాజిల్లా లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే కృష్ణా జిల్లా నిడమనూరుకు చెందిన శ్యామ్యూల్ కి అశ్విని తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. కాగా గత కొన్ని రోజులుగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 
Image result for murder, crime
భార్య అశ్విని వేరే వ్యక్తిరో వివాహేతర సంబంధం పెట్టుకొన్నదని అనుమానం పెంచుకున్న శ్యామ్యూల్ ఆమెతో రోజు గొడవకు దిగేవాడు. అలాగే గత రాత్రి కూడా భార్య అశ్వినితో గొడవపడిన అతను ఉదయం 6 గంటల  సమయంలో భార్యతలపై పచ్చడి బండతో మోదీ హత్య చేసాడు. అనంతరం అత్తమామలకు సమాచారం అందించి పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

Tags: murder crime krishna district

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top