logo

ప్రపంచంలో ప్రమాదకరమైన కీటకాలు ఇవే..


01-Sep-2019 12:28IST
world famous animals and birds

మనిషికి హాని కలిగించేవి అంటే చాలా మంది పాములు అంటారు. ఎందుకంటే విషాన్ని కలిగి ఉండటంతో అవి కుట్టినపుడు మరణం సంభవిస్తుంది. కానీ, పాములకు మించిన విష జీవులు కూడా ఈ భూమీద చాలానే ఉన్నాయట. అవి కుట్టడం వల్ల చనిపోవడం లేదా ఎక్కువ నొప్పి కలుగుతుందట. అలాంటి ప్రమాదకరమైన కీటకాలేంటో ఏంటో అవి ఎక్కడ ఉంటాయి. అవి కుడితే ఎటువంటి ప్రమాదం జరగకుండా ఏదైనా విరుగుడు ఉందా అనే విషయాలను ఇప్పుడు చూద్దాము..

బుల్లెట్ యాంట్ :

బుల్లెట్ అని పేరులో ఉంది ఏదేదో వెపన్ అనుకోకండి. ఇది ఒక చీమ జాతి పేరు. ఈ చీమలు ఎక్కువగా సౌత్ ఆఫ్రికాలోని రైన్ పారెస్టులో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సినిమా కుడితే నొప్పి అనేది ఒక బుల్లెట్ మన శరీరంలో చొరబడితే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పిని కలిగిస్తుందట. అతేకాకుండా ఈ నొప్పి దాదాపు ఇరవైనాలుగు గంటలు ఉంటుందట. ఈ చీమలకు సంబందించి , ఓ గిరిజన తెగలలో ఒక సంప్రదాయం కూడా ఉందట. అదేంటంటే .. ఆ ప్రాంతంలో ఉండే మగవారికి వీటితో కుట్టిస్తారట. వీటి పెయిన్ కనుక తట్టుకుంటే వారు మృత్యుంజయుడని భావిస్తారట.

ప్లీజ్స్ :

ఒకప్పుడు యూరప్లో బ్లాక్ డెత్ అనే ప్లేగు వ్యాధి వచ్చిన సంగతి అందరికి తెలిసిందే..అయితే , ఈ పురుగులు మనుషులను , జంతువులను కూడా కుడుతున్నటాయి. ఇవి చూడటానికి చిన్నిగా నున్నగా కూడా బాగానే గాలిలో ఎగురుతుంటాయి. మరో విషయమేంటంటే .. ఈ ప్లీజ్స్  అనేవి వాటి బరువు కన్నా పదిహేడు రేట్లు ఎక్కువ రక్తాన్ని కడుపులో దాచుకుంటాయంట. ఆ తర్వాత వేరొకరి శరీరంలో వదులుతాయట. ఇవి ఎలుకలను కూడా కుట్టడం వల్ల ప్లేగు వ్యాధి సంక్రమణ అనేది ఎక్కువగా ఉండేది. అప్పటిలో మంచి మెడిసిన్ లేకపోవడంతో చాలా మంది మరణించారు. కానీ ఇప్పటిలో ఆవ్యాదికి పూర్తి మందులు అందుబాటులో ఉన్నాయి.

కిల్లర్ బీస్ :

ఈ కిల్లర్ బీస్ అనేవి చాలా ప్రమాదకరమైన ఈగలు.ఇవి ఎక్కువగా సౌత్ అమెరికాలో మాత్రమే ఉంటాయి. వీటి నోటికి చిక్కితే మాత్రం చాలా భరించలేని నొప్పిని కలిగిస్తాయి. ఈ ఈగలు అనేవి ఒంటరిగా వెళ్లవు. ఎక్కడికి వెళ్లిన కూడా గుంపులుగా వెళ్తాయి కాబట్టే వీటిని కిల్లర్ బీస్ అని పిలుస్తారట. ఏవైనా చేయాలనుకుంటే ఒక చెప్పిన సంకేతాలు అనేవి నచ్చితేనే మిగిలినవి కూడా ఫాలో అవుతాయట. ఒకప్పుడు ఇవి సౌత్ అమెరికా నుండి ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వైపు కూడా తమ ఉనికిని పెంచుకున్నాయి. వీటి స్థావరాలు చెట్లు , మరియు చల్లగా ఉండే ప్రాంతాలు. నిజానికి ఈ బీస్ లకి కోపం చాలా ఎక్కువట. వాటి ముందు ఏదైనా వింతపనులు చేస్తే కుట్టేస్తాయట.
 
చూసారుగా చుట్టుదాటానికి ముద్దుగా ఉన్న అన్ని మంచివికావు. కొన్ని హాని కూడా కలిగిస్తాయి. ఇంకా చాలా ప్రమాదకరమైన కీటకాలు కూడా ఈ భూమ్మీద ఉన్నాయి..


Tags: dengers bugs unknown facts

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top