logo

బొజ్జ గణపతి కి ఇష్టమైనవి ఏంటంటే..


02-Sep-2019 10:27IST
vinayaka special food

గణపతి పప్పా మోరియా.. వినాయకచవితి వచ్చేసింది.. తెలుగు వారందిరికి ఇష్టమైన పండుగలలో ఈ వినాయక చవితి కూడా ఒకటి.. ఎంత భారీ ఆకారం ఉంటుందో.. అంత మహిణీయుడు ఈ బొజ్జగణపతి..

శివ పార్వతి అంశతో పుట్టినా ఈ ఘ్ననాయకుడు ఆహార ప్రీతీ పాత్రుడు.. అందుకే అయన పేరు బొజ్జగణపతి అని వచ్చింది..ఆయనకు ఇష్టమైనవి ముఖ్యంగా చెప్పాలంటే ఉండ్రాళ్ళు వెలగ పండ్లు పాలతో  తయారు చేసిన పదార్థాలు ఇవ్వన్నీ బొజ్జ గణపతికి ఇష్టమైన వంటకాలే.. వీటిని ఆయనకు నైవేద్యంగా పెట్టి వాళ్ళ కోరికలను తీర్చమని కోరుతుంటారు..
Image result for happy ganesh food

Tags: vinayaka special food

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top