logo

ప్రేక్షకులను బిగ్ బాస్ బకరాలను చేస్తుందా..


02-Sep-2019 14:55IST
netizens shocking comments on big boss

అందరిని రాత్రి అయితే ఆకట్టుకునే షో బిగ్ బాస్. మూడో సీజన్లో ముందుకు సాగుతున్న ఈ షో రోజుకో విదంగా అందరితో ట్రోల్స్ వేయించుకుంటుంది. ఇకపోతే నాగ్ హోస్ట్ గా ఉన్న ఈ షో కి ప్రస్తుతం అయన కనుమరుగయ్యారు. దానికి కారణం అయన బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం స్పెయిన్ వెళ్లారు. దానితో ఈ వారం బిగ్ బాస్ రమ్య కృష్ణని రంగంలోకి దించింది బిగ్ బాస్. ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఎలిమినేషన్స్ కూడా ఉంటాయని అనుకున్నారు. కానీ , ఈ వారం వారందరికీ షాక్ ఇచ్చింది బిగ్ బాస్.. 


రమ్య ఎంట్రీ తో ఎలిమినేషన్ లేదని బిగ్ బోస్ వెల్లడించగా, మేము చాలా కస్టపడి ఓట్లు వేసాము అంటూ వాళ్ళు మండి పడుతున్నారు. ఎలిమినేషన్ లేదని ముందే చెప్పాలి అలా కాదని వేసిన వాళ్ళందరిని బకరాలను చేసింది.. అంటూ చాలా మంది అభిమానులు అంటున్నారు. ఇకపోతే , ఈ బిగ్ బాస్ టిఆర్పి రేటింగ్ పూర్తిగా తగ్గుతుందని చాలా మంది అంటున్నారు.. మరి చూడాలి ఎలా ఉండబోతుందో..

Tags: netizens shocking comments big boss

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top