logo

సైరా తో పోటీ పడనున్న వెంకీ మామ ..!


03-Sep-2019 11:48IST
syra vs venky mama

ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్నటాప్ హీరోల సినిమాలు అంటే ఒక సైరా, రెండోది వెంకీ మామ.. ఈ ఇద్దరి సినిమాలలు విడుదలకు చేరువలో ఉన్నాయి.. ప్రభాస్ సాహో సినిమా అతి డిజాస్టరుగా మారడంతో ఇప్పుడు హాట్ చర్చలు ఈ సినిమాలపై పడ్డాయి. కాగా, ఒక సినిమానేమో, చారిత్రాత్మక చిత్రం రెండోదేమో ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఈ రెండు సినిమాలో ప్రస్తుతం బరిలో ఉన్నాయి. సైరా సినిమాను అక్టోబర్ 2 రిలీజ్ చేస్తామని ఆ చిత్ర యూనిట్ వెల్లడించిన కూడా బాలీవుడ్ హీరో హృతిక్ సినిమా వల్ల  ఏ సినిమా పోస్ట్ పోనే కానుంది. ఇకపోతే వెంకీ మామ చిత్రం కూడా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. 

వివరాల్లోకి వెళితే.. చిరు సైరా చిత్రం సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుందని సమాచారం. ఎటు చూసుకున్న ఈ సినిమా రిలీజ్ కు మరిన్ని అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దసరా కి రిలీజ్ చేయడానికి ముహుర్తనని ఫిక్స్ చేశారు ఆ చిత్ర యూనిట్. కేవలం వారం గ్యాప్ తో దసరా పండుగ కు కొత్త అల్లుదులు కూడా థియేటర్లలో సందడి చేయబోతున్నారు. మరి సైరా తో పోటీ పడుతున్న వెంకీ మామ ఎలా ఉంటుందో చూడాలి.. 

Image result for venky mama vs saira

Tags: chiranjeevi syra venkymama

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top