logo

చేదున్న.. ఆరోగ్యం మిన్న..


03-Sep-2019 12:22IST
benifits of fenugreekseed

మన ఇంట్లో దొరికే మెంతుల్లో ఎన్నో ఓషధగుణాలుండాయి. మన ఇంట్లో ఎవరికైనా విరోచనాలు అయితే కొద్దిగా పెరుగు తీసుకొని దానిలో కొన్ని మెంతులు వేసుకొని మింగితే త్వరగా ఉపశమనం దొరుకుతుంది. ఇంకా మెంతుల్లో మాంగనీస్, ప్రోటీన్స్, ఐరన్, ఫైబర్, మెగ్నిషియం వంటివి చాలా ఉన్నాయి. ఇవి శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందించి మానవ శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి.

అధిక బరువుతో భాధపడేవారు ఈ మెంతులను, కొద్దిగా వేడి నీటిలో వేసుకొని తాగితే అధిక కొవ్వు కరిగి.. స్లిమ్ అవుతారని నిపుణు అంటున్నారు. 

జీర్ణ వ్యవస్థలో ఎటువంటి సమస్యలున్నా కూడా ఈ మెంతులను నాన బెట్టి తీసుకుంటే ఆ సమస్యలు అన్ని దూరమవుతాయి. 

తరచూ మగవారికి వచ్చే లైంగిక ఇబ్బందులను నయం చేయడమే కాకుండా స్టామినాను పెంచడంలోనూ మెంతికూర లేదా మెంతులు ముఖ్య పాత్ర పోషిస్తాయట. కాబట్టి మీరు సంతోషంగా లైంగిక ఆనందం పొందాలంటే మెంతులను రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది.

మాములుగా అపెండిక్స్ సమస్యలను వింటూ ఉంటాము.. ఆలాంటి సమస్యలను మెంతులు దూరం చేస్తాయి.. 

చూసారుగా చేదున్న ఈ మెంతుల్లో ఆరోగ్యం కూడా మిన్న అంటున్నారు వైద్యులు అంటున్నారు.. తప్పక మెంతులను అలవాటు  తినడం చేసుకోండి.. 


Image result for fenugreek seeds

Tags: fenugreek seeds health benefits of fenugreek seeds health tips

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top