logo

అన్నం మిగిలితే ఇలా చేసుకోండి..


04-Sep-2019 11:55IST
rice snacks easy preparation

అన్నం మిగలడం అనేది సర్వ సాదారణం అని చెప్పాలి.. అలా మిగిలిన అన్నాన్ని ఎప్పుడు పడేస్తుంటాము. లేదా పులిహోర లా చేసుకుంటాము. ఇకపోతే ఈ అన్నంతో కూడా టేస్టీ స్నాక్స్ తయారు చేసుకోవచ్చు ఆ స్నాక్స్ ఎలా తయారు చేసుకుంటారో ఇప్పుడు చూద్దాము.. 
 
కావలసిన పదార్థాలు:

అన్నం                   : ఒక కప్పు 
ఇడ్లీ పిండి               : ఒక కప్పు 
ఆనియన్                :ఒకటి 
పచ్చి మిర్చి             : రెండు 
ఉప్పు                     : తగినంత 
కొత్తిమీర                  : కొద్దిగా 
నూనె                      : సరిపడా 

తయారీ విధానం :

ముందుగా అన్నాన్ని మెత్తగా చేసి పక్కన పెట్టుకోలి. దానిలో కొద్దిగా ఇడ్లీ పిండిని వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకొని పునుగుల పిండిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి, ఫ్యాన్ పెట్టి డీ ఫ్రై కి సరిపడా నూనె వేసుకొని, ఈ పిండిని చిన్న ఉండలుగా చేసి నూనెలో వేసి గోల్డెన్ రంగు వచ్చేవరకు వేయించాలి. అంతే ఎంతో రుచికరమైన పునుగులు రెడీ.. అల్లం చట్నీ, లేదా పల్లీల చట్నీతో తింటే ఆ టేస్ట్ వేరప్పా.. మీరు కూడా ట్రై చేయండి.. 


Image result for punugulu

Tags: rice snacks easy preparation

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top