logo

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు


04-Sep-2019 17:04IST
Stock markets ending with profits

దేశీయ మార్కెట్లు నేడు నష్టాలతో మొదలై ఎట్టకేలకు కోలుకొని లాభాలతో ముగిసాయి. రోజంతా భారీ నష్టాల మధ్య ఊగిసలాడుతూ చివరికి ఒక కొలిక్కి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 162 పాయింట్లకు ఎగసి 36724 వద్ద, నిఫ్టీ 47 పాయింట్లు లాభపడి 10844 వద్ద ముగిసాయి. అనంతరం నిఫ్టీ 10800 పాయింట్ల పైకి చేరింది. ఈ తరహాలో
టాప్‌ గెయినర్స్‌ గా : టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, భారతి ఎయిర్‌టెల్‌ , వేదాంతా, ఓఎ న్‌జీసీ హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎన్‌టీపీసీ  ఉండగా 
టాప్‌ లూజర్స్‌ గా : మారుతి సుజుకి, సన్‌ఫార్మ, బ్రిటానియా, ఆసియన్‌ పెయింట్స్‌, టాటా మోటార్స్‌, టైటన్‌ లు ఉన్నాయి. Tags: Stock markets ending with profits

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top