logo

అటుకుల పాయసం ఇలా చేసుకుంటే మస్తు టెస్టట..


06-Sep-2019 10:49IST
atukula sweet preparation

అటుకుల లతో స్నాక్స్ చేసుకుంటారు.. మహా అయితే పులిహోర చేసుకుంటారు.. కొంతమంది పాయసం కూడా చేసుకుంటారు.. ఈ పాయసాన్ని వెరైటీగా ఎలా చేసుకోవచునో ఇప్పుడు చూద్దాము..  

కావలసిన పదార్థాలు : 

అటుకులు          : ఒక కప్పు 
పాలు                 : అర లీటర్
షుగర్                : అర కప్పు 
బెల్లం                   : అరకప్పు 
యలాచి               : మూడు 
నెయ్యి                  : రెండు స్పూన్లు 
డ్రై ఫ్రూట్స్              : కొద్దిగా 

తయారీవిధానం : 

ముందుగా స్టవ్ వెలిగించి, బౌల్ పెట్టి అందులో పాలు వేసి బాగా మరిగించాలి.. అలా బాగా మరిగించిన పాలల్లో అటుకులు వేసి బాగా తగ్గర పడే వరకు ఉంచి, అందులో చక్కర వేసి బాగా కరిగాక, అందులో బెల్లం వేసి బాగా కలపాలి. దగ్గర పడ్డాక అందులో యలాచి పొడి వేసి కలపాలి. అందులో నెయ్యి వేసి, పైన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే టేస్టీగా ఉన్న అటుకుల పాయసం రెడీ.. 

Image result for atukula payasam  

Tags: atukula payasam preparation

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top