logo

7 ఏళ్ళ బాలికపై బాలుడి అత్యాచార యత్నం


06-Sep-2019 16:19IST
7 years girl raped by boy

విశాఖపట్నం జిల్లాలో దారుణం జరిగింది. పెందుర్తి మండలం వేపగుంట సమీపాన ఉన్న  నారాయణపురం అనే గ్రామంలో 7 సంవత్సరాల బాలికపై 16 సంవత్సరాల వయస్సు ఉన్న బాలుడు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకొని... బాలుడు అత్యాచారం  చేసేందుకు  ప్రయత్నించాడాని నిర్ధారించారు. అనంతరం ఆ బాలికను వైద్య పరీక్షలు కోసం కేజీహెచ్ కు తరలించారు. దీనిపై స్థానిక మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన సిగ్గు చేటని వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Image result for children raped

Tags: visakhapatnam 7 years old girl

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top