logo

రూ.16,16,016 కరెన్సీ నోట్లతో వినాయకుడికి అలంకరణ


07-Sep-2019 19:14IST
Decoration of Ganesha with currency notes of Rs 1616016rs

వాయిస్ ఓవర్: మంచిర్యాల పట్టణంలో విశ‌్వనాథ ఆలయ కాలక్షేప మండపంలో శుక్రవారం రోజున ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయకుడిని లక్ష్మీగణపతి రూపంలో ఆలంకరించారు. 16 లక్షల 16 వేల 16 రూపాయాలతో వినాయకుడిని ఆలంకరించినట్టు నిర్వాహకులు తెలిపారు. శనివారం రోజున వెయ్యి మట్టి శివలింగాలతో సహా సహస్ర దీపోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. కాగా దాదాపు 25 సంవత్సరాల నుంచి వినాయక నవరాత్రుల్లో వారంలోని రోజును బట్టి వినాయకుడిని అలంకరిస్తున్నామని తెలిపారు. కాగా ఈ గణపతిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.

Tags: decoration of ganesha currency notes rs.16 16 016

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top