logo

ధనుష్ 'అసురన్' ట్రైలర్ అదుర్స్ ..!


09-Sep-2019 10:23IST
danush asuran trailer release

ధనుష్‌ కథానాయకుడిగా వెట్రి మారన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అసురన్‌'. ఈ సినిమా అక్టోబర్  4న విడుదల అవ్వనుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్ ని ఆదివారం సాయింత్రం విడుదల చేసింది చిత్రబృందం. ఆ ట్రైలర్ చూస్తే అబ్బా సూపర్ ధనుష్ అని అనాలనిపిస్తుంది. అంత బాగా మాస్ లుక్ లో నటనతో అదరగొట్టాడు ధనుష్
అసురన్ ట్రైలర్ విడుదల... రస్టిక్ లుక్‌లో దుమ్ములేపిన ధనుష్..
ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఉండే వ్యక్తిగత కక్ష్యలు, భూమి కోసం పోరాటం చేస్తున్నట్టులు ధనుష్ కనిపించడు. అయితే ఇక్కడ మరో స్పెషలిటీ ఏంటంటే ధనుష్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశాడు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో ధనుష్ నటించలేదు జీవించాడు. కాగా ఈ సినిమాలో మంజు వారియర్‌, ప్రకాశ్‌రాజ్‌, అభిరమి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

Tags: danush asuran trailer prakash raj

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top