logo

పబ్ జి ఆడొద్దన్నందుకు తండ్రిని దారుణంగా చంపిన కొడుకు


10-Sep-2019 08:35IST
son kill father for dont play pub g gamein karntaka

కర్ణాటకలో ధారుణం చోటు చేసుకుంది. పబ్ జి గ్రేమ్ కు అలవాటు పడ్డ నేటి తరం అడ్డుపడితే అతి క్రూరత్వంగా ప్రవర్తిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే బెంగళూర్ సిద్ధేశ్వర్ నగర్ కాకాటి వద్ద జరిగింది. పబ్ జి ఆడకూడదన్న తండ్రిని కన్నకొడుకే అతి కిరాతకంగా హత్య చేశాడు. ఏకంగా తండ్రి తలను నరికి పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. 
Image result for karnataka, murder, pubg game
వివరాలలోకి వెళ్తే.. బెంగళూర్ సిద్ధేశ్వర్ నగర్ కి చెందిన రఘువీర్ కుంబర్ ఆన్ లైన్ గ్రేమ్స్ కుబాగా అలవాటు పడ్డాడు. ఆ ఫోన్ లోనే ఆడుతూ బయట ప్రపంచాన్ని మర్చిపోయాడు. దీంతో ఆగ్రహించిన రఘువీర్ తండ్రి శంకర్ ఫోన్ కి నెట్ తీయించేసాడు. ఈ విషయంలో తండ్రి కొడుకుల మద్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఆ ఘటనతో తండ్రి మీద కక్ష పెంచుకున్న రఘువీర్ తండ్రి శంకర్‌ను కత్తితో దాడి చేసి అతిదారణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Tags: karnataka murder pubg game

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top