logo

ల్యాండర్ తో కమ్యూనికేషన్ కోసం ఇస్రో విశ్వ ప్రయత్నం


10-Sep-2019 15:01IST
isro trying to communicate with chandrayaan 2

చంద్రుడి ఉపరితలంపై పరిశోధనల కోసం ఇస్రో ప్రతిష్టత్మకంగా రూపొందించిన చంద్రయాన్ 2 చంద్రుడికి అత్యంత సమీపంలో విక్రమ్ ల్యాండర్ తో కమ్యూనికేషన్ కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇస్రో విక్రమ్ ల్యాండర్ తో కమ్యూనికేట్ అవ్వడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవలే విక్రమ్ ల్యాండర్ కనిపించకుండా పోవడంతో దేశంలోని ప్రతి ఒక్కరు నిరాశ చెందారు. ఈ క్రమంలో చంద్రుని చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్ విక్రమ్ ల్యాండర్ ని కనిపెట్టిన విషయం మనకు తెలిసిందే. 

కానీ ఇప్పటి వరకు దాంతో ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోవడంతో ల్యాండర్‌తో సంబంధాలు పునరుద్ధరించేందుకు అన్నిరకాల ప్రయత్నాలు కొనసాగుతున్నాయని...ఇప్పుడు మళ్లీ సంబంధాలను పునరుద్ధరించిన తర్వాత మరోసారి చంద్రుడి మీద దించే అవకాశం ఉంది. ఒకసారి విక్రమ్ లాండర్ చంద్రుడి మీద దిగిన తర్వాత దానిలో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చి చంద్రుడి మీద తిరుగుతూ అక్కడి మూలకాలను సేకరించి ఇస్రోకి సమాచారాన్నిచేరవేస్తుందని ఇస్రో తన ట్వీట్‌లో పేర్కొంది. 

Image result for chandrayaan 2 photos

Tags: isro communicate chandrayaan 2

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top