logo

బ్రెడ్ పకోడి ఎలా తయారు చేసుకోవచునో చుడండి..


11-Sep-2019 06:45IST
bread pakodi easy preparation

బ్రెడ్ తినడానికి చప్పగా ఉంటుంది అని చాలా మంది ఈ బ్రెడ్ ని తినరు. కొందరేమో ఈ బ్రెడ్ తో టిఫిన్స్ చేసుకొని తింటారు. మరికొందరు స్వీట్ కానీ స్నాక్స్ కానీ చేసుకుంటారు. ప్రస్తుతం మనం బ్రెడ్ తో టేస్టీ పకోడి చేసుకోవడం ఎలానో ఇప్పుడు చూద్దాము..

కావలసిన పదార్థాలు:

బ్రేడ్స్                : మూడు
శనగపిండి         : రెండు స్పూన్లు 
కార్న్ ఫ్లోర్          : రెండు స్పూన్లు 
అల్లం వెల్లులి పేస్ట్ : అర స్పూన్
ఉప్పు                   : సరిపడా 
కారం                    : సరిపడా 
కొత్తిమీర                :కొద్దిగా  
నూనె                     : సరిపడా 

తయారీ విధానం:

ముందుగా బ్రెడ్ ని స్లైసెస్ తీసేసి ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఒకే బౌల్ తీసుకొని అందులో ఈ బ్రెడ్ ముక్కలు వేసి శనగపిండి, కార్న్ ఫ్లోర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , ఉప్పు , కారం , కొత్తిమీర , కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కలపాలి..ఆ తర్వాత స్టవ్ వెలిగించి నూనె పెట్టుకొని పకోడలిగా కాల్చుకోవాలి అంతే రుచిగా ఉండే బ్రెడ్ పకోడీ రెడీ.. మీరు ట్రైనింగ్ చెయ్యండి...

Image result for bread pakora

Tags: bread pakodi easy preparation

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top