logo

కేటీఆర్ కు నా ఫుల్ సపోర్ట్ ఇస్తాను: ప్రభాస్


11-Sep-2019 07:13IST
prabhas supprots ktr

కేటీఆర్ కు నా ఫుల్ సపోర్ట్ ఇస్తాను అంటూ ప్రభాస్ ఓ ట్వీట్ చేసాడు ఆ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అయింది. ఎందుకు ప్రభాస్ అలా అన్నాడంటే.. ప్రస్తుతం తెలంగాణనే కాకుండా తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న విష జ్వరాల ప్రభావం రోజు రోజుకు ఎక్కువవుతుంది. దానితో మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్‌కు దోమలు రాకుండా ఇంటిని శ్రుభ్రం చేసుకోండి. అంతేకాకుండా చుట్టూ ప్రక్కల ఉండే నీటి నిల్వలను క్లీన్ చేయండి. పూల తొట్టిలో ఎక్కవ నీళ్లను నింపకండి. వాటి వల్లే దోమలు ఎక్కువగా వస్తుంటాయి. అనేక అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంటాయి. 

నేను కూడా నా ఇంటి చుట్టూ ఉన్న నీటి నిల్వలను తీసేసాను. చుట్టూ ప్రక్కల నీళ్లు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్త తీసుకున్న మీరు కూడా అలా చేయండి అంటూ  అయన చేసిన పనులను ఫోటోలు తీసి ట్విటర్లో పోస్ట్ చేశారు. అయన చేసిన ట్వీట్ కు హీరో ప్రభాస్ సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. కేటీఆర్ గారి మీరు చేసిన పని నేను కూడా చేస్తాను. ఆయన చెప్పిన విధంగా చేస్తే డెంగ్యూ, వైరల్ జ్వరాలు రాకుండా మనల్ని మనం కాపాడు కున్న వాళ్ళం అవుతాము. అంటూ అయన ట్వీట్ కి రీ ట్వీట్ చేశారు డార్లింగ్. దానికి  కేటీఆర్ థ్యాంక్స్ చెప్పారు. కేటీఆర్ పోస్ట్ చేసిన ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

Image result for ktr cleaning his home

Image result for ktr cleaning his home
Image result for ktr cleaning his home

Image result for ktr cleaning his home
Image result for ktr vs prabhas

Tags: prabhas ktr prabhas supoorts ktr

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top