logo

ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఫైన్ కట్టాల్సిందే : కేటీఆర్


11-Sep-2019 09:15IST
ktr sensational comments on traffic rules

గత 10 రోజులుగా కొత్త ట్రాఫిక్ రూల్స్ తో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. దేశంలోనుP రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఏటా రోడ్డు ప్రమాదాల కారణంగా రెండు శాతం జీడీపీని దేశం కోల్పోతుంది. కాగా సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త వాహన చట్టం వాహనదారులకు భయాన్ని పుట్టిస్తున్నాయి.  అయితే భారీ ట్రాఫిక్ చలాన్లపై భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తప్పు చేయకున్న ట్రాఫిక్ చలాన్లు విధిస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. 
Image result for ktr
ట్రాఫిక్ చలాన్లు తగ్గించాలన్న డిమాండ్ ను తోసిపుచ్చారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. రూల్స్ ఫాలో అయితే ఫైన్లు కట్టాల్సిన పని లేదన్నారు గడ్కరీ. భారీ ఫైన్లు ఉంటేనే కొంతకాలని మన దేశంలో ట్రాఫిక్ క్రమబద్ధంగా ఉంటుదని గడ్కరీ అభిప్రాయ పడ్డారు. కేంద్రమంత్రి గడ్కరీ అభిప్రాయంతో తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఏకీభవించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఫైన్లు విధించాల్సిందేన్నారు. జరిమానాలను కూడా తప్పుబడితే ఎలాగని ప్రశ్నించారు కేటీఆర్.

Tags: ktr traffic rules new traffic challan

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top