logo

భారత దేశంలోని ప్రత్యేకమైన గుళ్ళు ఏంటో చూడండి..


11-Sep-2019 10:25IST
india famous temples

భారత దేశం అంటే సాంప్రదాయాలకు , సంస్కృతులకు పుట్టినీళ్లు అని అందరికి తెలిసిందే. అయితే , మన భారతీయ సంసృతులకు తగ్గట్లే గుడులు కూడా ఎక్కువగానే కనిపిస్తుంటాయి.ఇకపోతే ఇండియా అనేది వివిధ మాత సమ్మేళనం అని అందరికి తెలుసు. ఎవరికీ తగ్గట్లు వాళ్ళు దేవుడిని పూజిస్తారు.ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన ఇండియాలో టెంపుల్స్ చాలా ఫేమస్ అయినవి చాలానే వున్నాయి.కోటి దేవతల పుట్టినిల్లు మన భారత దేశం అని పాశ్చాత్య దేశాల వారు అనడం విశేషం.అలా ఫెమస్ అయిన టెంపుల్స్ విషయానికి కొస్తే తిరుమల బాలాజీ , కాశి ,విజవాడ కనక దుర్గమ్మ టెంపుల్స్ ఇలా  చాలానే ఉన్నాయి. అయితే కొన్ని టెంపుల్స్ మాత్రం ఫెమస్ తో పాటు కొన్ని అద్భుతాలను కూడా కలిగి ఉంటాయి. ఆ ప్రత్యేక అద్భుతాలేంటో ఇప్పుడు చూద్దాం..

రామేశ్వరం టెంపుల్ :

ఆ టెంపుల్ భారతదేశంలో ప్రత్యేక టెంప్లేస్లో ఏది ఒకటి అని చెప్పాలి. ఆ గుడిలో కొన్ని బావులు కొలువై ఉన్నాయి. ఆ బావుల్లోని నీళ్లు ఒక్కో బావిలో నీళ్లు ఒక్కో ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. అయితే , ఈ గుడిని సందర్శించే భక్తులు మాత్రం ఈ నీటిని తాగడం వాళ్ళ సర్వరోగాలొ హరించి వేస్తాయని భావిస్తూ ఉంటారు.

జ్వాలాముఖి టెంపుల్ :

ఈ టెంపుల్ హిమాచల ప్రదేశంలో కొలువైంది. ఈ గుడిలో అసలు ఏ సపోర్ట్ లేకుండా ఒక జ్యోతి నిత్యం నిర్విరామంగా వెలుగుతూనే ఉంటుంది. అది కూడా ఎంత గాలి వీచిన , వర్షం పడిన కూడా వెలుగుతుండటం విశేషం. దీనిని ఆ గుడిలోని అమ్మవారికి నిదర్శం అని భావిస్తూ ఉంటారు.

లేపాక్షి టెంపుల్ :

ఈ టెంపుల్లో ఉండే ప్రతి రాయికి , ప్రతి అణువుకి ఒక ప్రత్యేకత ఉంటుంది.ఆంధ్రకు , బెంగళూరుకు దగ్గరలో ఉంటుంది.ఈ గుడి నిర్మాణం కూడా ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అదేంటంటే ..70 స్తంభాలను కలిగి ఉంటుంది.వాటిలో ఒక స్తంభం మాత్రం వేలాడుతూ ఉంటుంది. ఇంకా ఈ గుడి ప్రాంతంలో ఒక పాద ముద్ర కూడా ఉంటుంది. ఆ ముద్ర ఎంత తుడిచినా కూడా తడిగానే ఉండటం మరొక విశేషం అని చెప్పాలి.

పూరీజగన్నాధుడి టెంపుల్ :

ఈ గుడి గురించి చెప్పాలంటే అణువణువునా ప్రత్యేకత కలిగి ఉంటుందట. ఆ గుడి పేరు వినగానే అందరికి జగన్నాధ రథయాత్ర గుర్తొస్తుంది. అంతలా పేమస్ అని చెప్పవచ్చును.ఈ గుడి నీడ ఎప్పటికి కనపడదట .అంతే కాకుండా ఈ పక్షులు కూడా ఈ గుడి మీదుగా కాకుండా పక్కాగా ఎగురుతాయట.ఇక ఈ గుడి మొదటి మెట్టు ఎక్కగానే పక్కనే ఉన్న సముద్రపు అలల సవ్వడి వినిపించదట.ఇంకా ఏ గుడిలో ప్రసాదాన్ని ఏడూ కుండల్లో తయారుచేస్తారు. మొదటగా చివరాఖరి కుండలోని ప్రసాదం తొందరగా ఉడుకుంతోందట.

చూసారుగా ఇలా ఒక్కటేమిటి శబరిమల , మహానంది వంటి గుడులు కూడా చాలా ప్రత్యేకత మహిమలు కలిగి ఉన్నాయి. ఓకే ఫ్రెండ్ భారత సాంసృతికి వన్నె తెచ్చే చాలా అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే మా చానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
https://www.photojoiner.net/image/wTIZN4tG

Tags: india famous temples

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top