logo

గుంటూరు అంత టెన్షన్ టెన్షన్ ..


11-Sep-2019 10:50IST
gunturu tension tension

గుంటూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. టీడీపీ, వైసీపీ పోటాపోటీగా 'చలో ఆత్మకూరు'కు పిలుపునిచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే.. ఇరు పార్టీల నిరసనలకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. పల్నాడు, గుంటూరులో పోలీస్ యాక్ట్ 30, 144 సెక్షన్ విధించారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడంపై నిషేధం విధించారు. మరి నిషేధించారు అని వీరు ర్యాలీలు ఆపేస్తారా ? అనే వేచి చూడాలి.
Image result for chandrababu naidu

Tags: gunturu tension tdp andhra pradesh

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top