logo

పిచ్చెక్కిస్తున్న నాభా నటేషా..


11-Sep-2019 11:42IST
naba natesa hot photos

పిచ్చెక్కిస్తున్న నాభా నటేషా.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తెలంగాణ యాసలో అదిరిపోయే పెర్ఫార్ఫామేన్స్ ఇచ్చి అందరి మనసులో చెరగని ముద్ర వేసుకుంది. సినిమాలో నాటుకోడి పెర్ఫార్మెన్స్ చేసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది. అందాలతో పిచ్చెక్కిస్తున్న ఈ క్యూటీ.. ఒక్క సినిమాతోనే పాపులారిటీని సంపాదించింది. 

సినిమాలో అందాలను ఆరబోస్తున్న ఈమె సినిమా వల్ల కొందరు మాత్రమే ఫ్యాన్స్ పోగేసుకుంటారు. అదే సోషల్ మీడియాలో మాత్రం చాలా మంది ఫ్యాన్స్ ని పోగేసుకోవచ్చు అని అనుకుందేమో గాని, రోజుకో అవతారంలో ఫోటోలను దించి మరి అందరిని తన వైపు లాగేసుకుంటుంది. ఇకపోతే తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటో ప్రస్తుతం అందరి నోట్లో నానుతుంది. ఆ ఫోటో పై మీరు లుక్ వేసుకుంటుంది..

Image result for nabha natesh 

Image result for nabha natesh

Tags: naba natesh hot photos

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top