logo

పచ్చిగా కైపెక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్..


11-Sep-2019 12:26IST
payal rajaput latest photos

ఆర్‌ఎక్స్100 సినిమాతో బోల్డ్ అంటే ఇది అని తెలుగు సినీ జనాలకు పరిచయం చేసింది పాయల్ రాజ్ పుత్.. ఇప్పటి అమ్మాయిలు మాత్రం ఇలానే ఉన్నారు అంటూ పచ్చిగా చూపించారు దర్శక నిర్మాతలు. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఆమె రేంజు పిక్స్ లో వెళ్ళింది. ఇంట్లో ఎంత ఉంటె ఎం లాభం పనికొస్తేనే గా పనితనం ఏంటో తెలిసేది.. ఎంత అందాలను చూపించిన మొదటి సినిమా తరువాత మొహం చాటేసింది. సినిమా అవకాశాలు వస్తానుకున్న ఆమెకు నిరాశే మిగిలింది. 

తాజాగా ఆర్ డి ఎక్స్ లవ్ సినిమాలో నటిస్తుంది. మొదటి సినిమాకే హద్దులు దాటేలా ఉందనుకుంటే.. ఈ సినిమా మాత్రం దాన్నమ్మ మొగుడిలా ఉందని అందరు అంటున్నారు. సినిమా పోస్టర్స్, టీజర్ ను బట్టి చుస్తే ఈ సినిమా సెక్స్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తుందని అందరి చేత ట్రోల్స్ వేయిచుకుంది. అంతగా ఉన్న ఈ సినిమా సెన్సార్ వరకు వెళుతుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అనే చెప్పాలి. ఏది ఏమైనా కూడా పచ్చిగా కైపెక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్ అందాలు మాత్రం అదిరిపోయాయని అంటున్నారు. 
Image result for payal rajput
Image result for payal rajput

Image result for payal rajput

Tags: payal rajput latest photos

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top