logo

విలన్ పాత్రల్లో మెరిసిన హీరోలు..!


11-Sep-2019 14:19IST
heros vilan charachters

సినీ ఇండస్ట్రీలో హీరో గా నటించి పేరు తెచ్చుకున్న వారికంటే, విలన్ గా నటించి పేరు తెచ్చుకున్న వాళ్ళే ఎక్కువనే చెప్పాలి.  ఆ విషయానికొస్తే.. హీరోగా చేసిన అప్పుడు రాని ఫెమ్ విలన్ పాత్రల్లో నటించినఫుడే బాగా ఫెమ్ సంపాదించుకున్న అని జగపతి బాబు అంటున్నారు. ప్రస్తుతం చాలా మంది హీరోలు కూడా ఇదే ఫాలో అవుతున్నారు కూడా. 

అలా చూసుకుంటే ఎన్టీఆర్ చేసిన సినిమా హిట్ అవ్వక పోయిన కూడా ఆ పాత్ర మాత్రం బాగా హిట్ అయింది. అలా చాలా మంది చేశారు ఆ సినిమాలు కూడా చాలా సినిమాలు హిట్ అయ్యాయి. ఇకపోతే నాని, వరుణ్ తేజ్ అదే ఫాలో అవుతున్నారు కూడా.. ఇక, ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందిస్తున్న `వి` సినిమాలో నాని విలన్ పాత్రలో నటించబోతున్నాడు. ఇప్పటికే `జెంటిల్మెన్` సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించిన నాని.. ఆ సినిమాలు హిట్ అవ్వడంతో యువ హీరోలు నెగిటివ్ పాత్రల్లో కనిపించడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. 

Tags: heros vilan charachters

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top