logo

'లవర్'కి కడుపొచ్చిందని ప్రియుడు ఏంచేసాడో చూడండి.. !


11-Sep-2019 14:20IST
boy friend murder girl friend

మహానుభావులు ఇది కలికాలం అని ఊరికే ఏమి చెప్పలేదు. ప్రస్తుత రోజుల్లో జరిగే సంఘటనలు చూస్తే కలికాలమా పోయేకాలమా అని అనిపించకమానదు. ఈ కలికాలంలో మనుషులకి మానవత్వం అనేది ఇసుమంతైనా లేదు. వావివరుసలు మరచి, ప్రవర్తిస్తున్నారు. ఇక విషయానికొస్తే.. ప్రేయసి గర్భం దాల్చిందని తెలిసి అబార్షన్‌ చేపించాలని అనుకున్నాడు ప్రియుడు. ఆస్పత్రిలో చేసిన అబార్షన్ వికటించడంతో ఆమె మృతి చెందింది. 
Image result for crime murder
ఈ విషయం ఎక్కడా బయటకి వెళ్లకుండా.. ఈ కథని ముగించాలని అనుకున్నాడు. దీనితో స్నేహితుల సహాయంతో శవాన్ని కారులోకి ఎక్కించుకొని కర్ణాటక నుంచి పరిగి వరకు తీసుకువచ్చి, నిర్మానుష్య ప్రాంతంలో పొదల్లో ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. అయితే ఆమెను కాల్చేందుకు పెట్రోలును తెచ్చిన బాటిళ్ల ఆధారంగానే ఆ ప్రియుడు అడ్డంగా దొరికిపోయాడు. మృతురాలు ప్రస్తుతం డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుంది. ఏదేమైనా చదువుకునే రోజుల్లోనే ప్రేమ అనే మాయలో పడిపోయి జీవితాలని బాలి చేయుకుంటున్న ప్రతి ఒక్కరికి ఇదొక గుణపాఠం అని చెప్పవచ్చు.

Tags: crime murder lover

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top