logo

'స్వ‌చ్ హీ సేవా' కార్య‌క్ర‌మంలో ప్రధాని 'మోదీ'..


11-Sep-2019 15:54IST
modi participate swachh hi seva program uthar pradesh

ప్రధాని మోదీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎంపీ హేమామాలిని నియోజ‌క‌వ‌ర్గమైన మథురలో ప‌ర్య‌టిస్తున్నారు. అక్కడ స్వ‌చ్ హీ సేవా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయన నేష‌న‌ల్ ఆర్టిఫిషియ‌ల్ ఇన్‌సెమినేష‌న్ ప్రోగ్రామ్‌ను ఆవిష్క‌రించారు. ప్ర‌ధాని మోదీ ఇటీవలె సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధిస్తామ‌ని వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయ‌న బుధవారం కొంద‌రు ప్లాస్టిక్ చెత్త‌ను సేక‌రించే మ‌హిళ‌ల‌తో మోదీ ముచ్చ‌టించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు వ్య‌తిరేకంగా ఆయ‌న ప్ర‌చారాన్ని మొదలుపెట్టారు. అంత‌క‌ముందు మోదీ కాసేపు ఓ ఆవు, దూడ‌తో తన సమయాన్ని గ‌డిపారు.  

Image result for స్వ‌చ్ హీ సేవా

Tags: pm narendra modi swachh hi seva program uthar pradesh

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top