logo

సీఎం జగన్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన పృథ్వీ రాజ్..


14-Sep-2019 08:06IST
prudvi raj special gift ti cm jagan

ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, వైసీపీ నేత, 30 ఇయర్స్ పృథ్వీ రాజ్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని మర్యాదపూర్వకంగా కలిసి తిరుమల శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం జగన్ ని శాలువతో సత్కరించి, పూలమాల వేసి జగన్ కి ఓ స్పెషల్ గిఫ్ట్ అందించారు పృథ్వి రాజ్. 
Image result for prudhvi raj, ap cm ys jagan
ఆ స్పెషల్ గిఫ్ట్ ఏంటి అని అనుకుంటున్నారా ? అదేనండి శ్రీవేంకటేశ్వరుని తిరునామం, శంఖచక్రాలు ఉన్న జ్ఞాపికను అయన స్పెషల్ గా అందించారు. పృథ్వీ రాజ్ తోపాటు పలువురు వేదపండితులు కూడా వచ్చి సీఎం జగన్‌ను ఆశీర్వదించారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

Tags: prudvi raj gift ap cm ys jagan

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top