logo

అందాలతో అదరగొడుతున్న అనసూయ


14-Sep-2019 11:21IST
anusuya becomes modern girl with her beauty

తన అందాలతో ఎప్పటికప్పుడు కుర్రకారుని ఆకట్టుకుంటూ..బుల్లి తెరపైనే కాకుండా వెండి తెరపైన కూడా తన నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని అందుకుంటున్న తెలుగు తార 'జబర్దస్త్ అనసూయ'. ఈమె తన గ్లామర్, ఫిట్ నెస్ మరియు ఫ్యాషన్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అందరికన్నా ఓ అడుగు ముందే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సందర్భానికి అనుగుణంగా రెడీఅయ్యి బంగారు బొమ్మల ధగధగ మెరిసిపోతూ ఉంటుంది. అలాగే రోజురోజుకి మారుతున్న లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ ను ఫాలో అవుతుంది.

Anasuya Bhardwaj




 
Image result for anasooya latest hot photos
అందరిలో ప్రత్యేకమైన గుర్తింపు కోసం కొంచెం హాట్ గా ఉండే డ్రెస్సులతో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అనసూయ భరద్వాజ్ 34 ఏళ్ల వయసులోనూ తన వాక్చాతుర్యం, పట్టుదల, నిర్ణయాలు మరియు ప్రతిభతో బుల్లితెరపైనే కాకుండా వెండి తెరపైనా ఓ వెలుగు వెలుగుతోంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన అనసూయ ఇప్పటికీ ఈ తరం హీరోయిన్లకు గట్టి పోటీనిస్తుంది. ఫ్యాషన్ విషయంలో అయితే మరీ 20 ఏళ్ల అమ్మాయిలా కనిపించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంది ఈ జబర్దస్తీ బ్యూటీ. Related image
అలాగే తన హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఇక ఈ ఫొటోను చూసిన అనసూయ అభిమానులు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కొందరు అభిమానులు నైస్, బ్యూటిఫుల్ అని కామెంట్స్ చేస్తుంటే..ఇంకొందరు వెరైటీగా అత్తయ్య అని, లాఫింగ్ స్టార్ అని, లవ్ లీ బేబీ అని రకరకాల కామెంట్స్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.

Related image

Tags: anusuya modern girl social media

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top