logo

భర్త 'ప్రియురాలి'తో దొరికేసరికి 'చీపురు'తో చితకబాదింది


14-Sep-2019 15:13IST
wife beating husband with broom stick

మేడ్చల్ జిల్లాలో ఓ భర్తకు 'చీపురు'తో దేహశుద్ది చేసింది భార్య. మేడ్చల్ లో అల్వాల్ శుభాష్ నగర్ లో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య చీపురుతో చితకబాదింది. ప్రైవేట్ ఉద్యోగి అయిన గోపాల్ కు, ఎస్తర్ ఎంజెల్ తో ఏడు సంవత్సరాల క్రితం వివాహాం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొన్ని రోజులుగా భార్యను పట్టించుకోకుండా భర్త గోపాల్ నిర్లక్ష్యం చేస్తూ మరో మహిళతో గోపాల్ ప్రేమయాణం చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గోపాల్ భార్య పక్క ప్లాన్ తో గోపాల్ ప్రియరాలుతో కలిసి ఉన్న సమయంలో తన బంధువులతో కలసి వచ్చి పట్టుకుంది. దీంతో తప్పించుకోవాలని చుసిన భర్తకు దేహ శుద్ధి చేసింది భార్య.  
Related image

Tags: medchal wife and husband afair

Advertisement
Advertisement
Top