logo

నేడు ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల 


14-May-2019 08:23IST
ssc results release in andhra pradesh

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈరోజు  ఉదయం 11 గంటలకు ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యా కమిషనరేట్‌లో విడుదల కానున్నాయి.   ఆర్టీజీఎస్ వెబ్‌సైట్, పీపుల్ ఫస్ట్ యాప్, ఖైజాలా యాప్, ఫైబర్ నెట్ టీవీ తెరపై కూడా ఫలితాలు తెలుసుకోవచ్చని వెల్లడించింది. పది పరీక్షలకు మొత్తం 6,21,634 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా కేవలం 99.5 శాతం విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల కోసం ఈ వెబ్‌సైట్లను చుడండి. www.rtgs.ap.gov.in, www.bseap.org, www.manabadi.com 

Tags: ssc results andhra pradesh 10th class exams

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top