logo

నాలుగు గెటప్ లకు 20 కోట్లా..


16-Sep-2019 09:30IST
kangana ranuath dimand 20crores

బాలీవుడ్ బ్యూటీ కంగనా అందరికి సుపరిచితురాలే. ఈమె సినిమాలలో ఎంత ఫెమస్సో రోజు వార్తల్లో నిలవడం కూడా అంతే ఫెమస్. ఆమె చేసే ప్రతి పనికి ఆమె అక్క రంగోలి వత్తాసు పాడుతూ వస్తుంది. ప్రస్తుతం కంగనా తమిళ్ తలైవా అమ్మ జయలలిత బయో పిక్ లో నటిస్తుంది. దానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావవల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. 

ఈ  సందర్బంగా ఆ చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. ఈ సినిమాలో కంగనా నాలుగు గెటప్ లలో నటిస్తుందని వెల్లడించింది. అందుకు సంబంధించి హలీవుడ్‌కు చెందిన ప్రముఖ మేకప్‌మెన్‌ జోసన్‌ కాలిన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని అతను పేర్కొన్నారు. ఆ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రానుంది. రూ.55 కోట్ల బడ్జెట్‌లో తెరకెక్కనుందని టాక్‌ వినపడుతుంది. ఆ సినిమాలో నాలుగు గెటప్ లకు 20 కోట్లు డిమాండ్ చేసిందట. 

Image result for kangana

Tags: kangana ranauth latest movie

Advertisement
Advertisement
Top