logo

మెదడు చురుకుగా పనిచేయాలంటే ఇది చేయాలి..


16-Sep-2019 14:19IST
brain working fast

ఒక కంప్యూటర్ బాగా పనిచేయాలంటే దానికి ఆపరేటింగ్ సిస్టమ్ మరియు మెమొరీ చాలా ఇంపార్టెంట్, అలాగే ఒక మనిషి ఆరోగ్యవంతమైన జీవితం జీవించాలన్నా, అనుకున్న పని సక్రమంగా చేయాలన్నా దానికి 1350 గ్రాములు బరువున్న మన మెదడు పనితీరు సరిగా ఉండాలి. మన మెదడు ఎప్పుడూ చురుకుగా ఆరోగ్యవంతంగా ఉండటానికి కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఉదయాన్నే లేవగానే వ్యాయామం చేయాలి. కనీసం 15 నుండి 20 నిమిషాలు చేస్తే మెదడు చురుకుగా పనిచేస్తుంది. 
ఎప్పుడు ఆకలితో పాడుకోవద్దని అంటున్నారు నిపుణులు. అలా చేయడం వల్ల మెదడు మందగిస్తుంది. 
మన శరీరం ఎప్పుడైనా అనారోగ్యంతో ఉన్న కూడా మెదడు సరిగ్గా పనిచేయదు. 
మద్యపానం, సిగరెట్లు తాగడం వల్ల నేడు పని తీరు తగ్గుతుంది. 
తగినంత నిద్ర కనుక ఎక్కవ పోకుంటే మెదడు పని తీరు తగ్గుతుంది. అందుకే నిద్ర ఆరు నుండి ఎనిమిది గంటలు పోవాలని డాక్టర్లు చెబుతున్నాయి. 


Image result for brain

Tags: how to improve your memory tips for improving your memory

Advertisement
Advertisement
Top