logo

తిరుమ‌ల‌లో త‌ప్పిన పెను ప్ర‌మాదం !


14-May-2019 16:25IST
bus accident

రాష్ట్రంలో రహ‌దారులు ర‌క్తమోడుతున్నాయి. మొన్న క‌ర్నూల్ జిల్లాలో జ‌రిగిన బ‌స్సు ప్ర‌మాదం మ‌రువ‌క‌ముందే నేడు మ‌రో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. చిత్తూరు జిల్లాలో మ‌రో ప్రమాదం పెను ప్ర‌మాదం త‌ప్పింది. తిరుప‌తి నుంచి తిరుమ‌ల వెళ్తూన్న ఆర్టీసీ బ‌స్సు పిట్టగొడ‌ను ఢీకొని  లోవ వైపు దూసుకెళ్లీంది. దీంతో ప్ర‌యాణీకులంతా భ‌యాందోళ‌ను లోనైయ్యారు. డ్రైవ‌ర్ ఓ ద్వీచ‌క్ర వాహానాన్ని త‌ప్పించ‌బోయి, బ్రేక్ ఫేల్ కావ‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.  చెట్టు కొమ్మ‌ను త‌గిలి పూర్తిగా లోయ‌లోకి వెళ్ల లేదు. ఈ ప్ర‌మాదంలో 10 మంది ప్ర‌యాణికుల‌కు గాయాలైయ్యాయి వారి స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Tags: tirumala bus accident andhra pradesh

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top