logo

ప‌ద‌వ త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌.. మొద‌టి స్థానంలో తూ.గోదావ‌రి


14-May-2019 17:22IST
ap tenth exams

ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌లైయ్యాయి. ఈ ఫలితాల‌ను విద్యాశాఖ క‌మిష‌న‌ర్ సంధ్యారాణి విడుద‌ల చేశారు. ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో మొత్తం 94.88 శాతం మంది ఉత్తీర్ణ‌త సాధించారు. అత్య‌ధిక శాతం బాలిక‌లేపై చేయి సాధించారు. బాలిక‌లు 95.09 శాతం ఉత్తీర్ణత సాధిస్తే, బాలురు 94.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. 5వేల నాలుగు వంద‌ల స్కూళ్ల‌లో వంద శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. తూర్పుగోదావ‌రి జిల్లా 98.19శాతంలో  మొద‌టి స్థానం సాధించ‌గా, 83. 19 శాతం ఉత్తీర్ణ‌త‌తో  చిట్ట చివ‌రి స్థానంలో నెల్లూరు జిల్లా నిలిచింది. ఇక జిల్లాల వారీగా ఉత్తీర్ణ‌త శాతం చూస్తే ఇలా ఉంది. 



 



 



తూర్పు గోదావ‌రి జిల్లా - 98.19



ప్ర‌కాశం జిల్లా 98.17 శాతంలో రెండో స్థానం 



చిత్తూరు జిల్లా 98.17 శాతంతో మూడో స్థానం



విజ‌య‌న‌గ‌రం 97.41శాతంతో నాలుగో స్థానం



విశాఖ జిల్లా 96.37శాతంతో ఐదో స్థానం



శ్రీకాకుళం జిల్లా 95.98 శాతంతో ఆరోస్థానం



అనంత‌పురం జిల్లా 95.55 శాతంతో ఏడో స్థానం



గుంటూరు జిల్లా 95.35శాతంతో ఎనిమిదోవ స్థానం 



కృష్ణా జిల్లా 93.96 శాతంతో తొమ్మిద‌వ స్థానం



ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా 93.29 శాతంతో ప‌ద‌వ స్థానం



క‌డ‌ప జిల్లా 92.90 శాతంతో ప‌ద‌కడోవ‌ స్థానం



క‌ర్నూల్ జిల్లా 92.10శాతంతో ప‌న్నెండోవ స్థానం



నెల్లూరు జిల్లా 83.19శాతంతో ప‌ద‌మూడోవ స్థానంలో ఉన్నాయి. 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 



 

Tags: Andhra Pradesh 10th results 2019 AP 10th results Andhra Pradesh Board of Secondary Education

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top