logo

బిగ్ బాస్ లో సందడి చేసిన వరుణ్ తేజ్..


22-Sep-2019 18:21IST
varun tej is buzzing in bigg boss

తెలుగులో సక్సెస్ ఫుల్ గా సాగిపోతున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్.. మూడో సీజన్ లో ఎందరో సెలెబ్రెటీలు వచ్చి వెళ్తున్నారు. మూవీ ప్రమోషన్స్ కోసం ఇది బెస్ట్ ఫ్లాట్ ఫాఎం కాబట్ట్టి, అందరు ఇక్కడే సినిమా ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. ఇలా చూసుకుంటే తాజాగా ఈ బిగ్ బాస్ లోకి వాల్మీకి అలియాస్ గద్దలకొండ గణేష్  వచ్చాడు. అయన రాకతో అందరు ఫుల్ ఖుష్ అయ్యారు.. 

హౌస్లోని అందరిని తన స్టయిల్లో పలుకరించాడు వరుణ్. అందరి ముందు శ్రీముఖి ప్రపోజ్ చేస్తే అందరు ఉన్నారు అంటూ సిగ్గు పడ్డాడు.  `నీ లగ్గమెప్పుడు..దావత్ ఎప్పుడో చెప్పాలి మరి` అని శివజ్యోతి అడగ్గానే `హౌస్ నుండి బయటకు రాగానే మస్త్ దావత్ ఇస్తా మీ అందరికీ` అని వరుణ్ సమాధానం ఇచ్చాడు. ఆ ముచ్చట్లు అన్ని చూడాలంటే మీరు ఈరోజు ఎపిసోడ్ మిస్సవ్వకుండా చూడాల్సిందే ..

Tags: varun tej buzzing bigg boss

Advertisement
Advertisement
Top