logo

ఈనెల 18న ఏపీ ఎంసెట్ ఫలితాల విడుద‌ల‌


15-May-2019 18:01IST
emcetedcet

ఆంధ్ర్ర‌ప్ర‌దేశ్ ఎంసెట్ ఫలితాలు ఈనెల 18న  విడుద‌ల చేయ‌నున్న‌ట్లు విద్యాశాఖ నిర్ణ‌యం తీసుకొంది. ఈ ఫ‌లితాల‌ను విద్యాశాఖ అధికార‌లు విజ‌య‌వాడలో విడుద‌ల చేయ‌నున్నారు.  ఏపీ వ్యాప్తంగా ప‌లు ప‌ట్ట‌ణాల్లో మే6న ప‌రీక్ష నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌కు 13వేల మంది విద్యార్థులు హాజ‌రైయ్యారు. అలాగే ఎంసెట్ ఫ‌లితాల అనంత‌రం మందు రోజు ఎడ్ సెట్ ఫ‌లితాలు ఈనెల 17న మ‌ధ్యాహ్నాం 12 గంట‌ల‌కు విడుద‌ల  కానున్నాయి. ఈ ఫ‌లితాల‌ను కూడా విద్యాశాఖ అధికారులు విజ‌యవాడ‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.  ఈ ప‌రీక్ష‌కు సుమారు 13వేల మందిపైగా విద్యార్థులు హాజ‌ర‌య్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు ప‌ట్ట‌ణాల్లో మే 6న 56ప‌రీక్ష నిర్వ‌హించారు. 



 



 

Tags: emcet edcet results ap

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top