logo

సెక్సీ అందాలతో సెగలు పుట్టిస్తున్న కరీనా..


24-Sep-2019 12:53IST
karina kapoor sexy photos

ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్లు ఫిట్ నెస్ పేరుతో జిమ్ ల వెంట పడుతుంటారు. అందరికన్నా అందంగా కనిపించడానికి మరింత కష్టపడుతుంటారు. ఇండస్ట్రీతో పనిలేకుండా చాలా మంది హీరోయిన్లు సమయం దొరికినప్పుడల్లా యోగ సెంటర్లలో, జిమ్ లోనో   గడిపేస్తూ ఉంటారు. తెలుగులో చుస్తే రకుల్ ప్రీత్, సమంత లు ఎప్పుడు ఫిట్ నెస్ కోసం వింత వింత ఆసనాలను వేస్తూ ఉంటారు. 

ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ కూడా ఫిట్ నెస్ కోసం చాలా కష్టపడుతుంది. ఆమె వర్క్ అవుట్ చేస్తున్న వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. 40 ఏళ్ళ వయసులో కూడా ఆమె షేప్ కోసం కష్టపడాలా సెక్సీ అందాలతో సెగలు పుట్టిస్తున్న కరీనా అని చాలా మంది ట్రోల్స్ వేస్తున్నారు. ఆ వీడియో లో ఆమె చేసిన వర్క్ అవుట్స్ అందరిని నోరు వెళ్ళబెట్టుకొనేలా చేస్తున్నాయి. ఈ వీడియో పై మీరు ఓ లుక్ వేసుకోండి.. 


Tags: karina kapoor Kareena Kapoor gym

Advertisement
Advertisement
Top