logo

ఫీజు కట్టలేక కూతురుని కడతెరిచిన తండ్రి


26-Sep-2019 22:10IST
father who washed his daughter for not paying the fee

తన తండ్రిని స్కూల్ ఫీజు కట్టమని అడిగిన పాపానికి తన తండ్రి చేతిలో ప్రాణం పోగుట్టుకున్న ఓ చిన్నారి ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...హర్యానాలోని కురుక్షేత్ర సమీపంలోని దబ్‌ఖేరా గ్రామంలో జస్బీర్ సింగ్, అతడి భార్య హర్జీందర్ కౌర్, ఆరేళ్ల కుమార్తెతో కలసి జీవనం సాగిస్తున్నాడు. సింగ్ కూలి పని చేసుకుంటూ తమ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చదువుకుంటున్న తన కూతురు స్కూల్ ఫీజుకి సంబందించిన ప్రస్తావన వస్తే చాలు ఒక్క సరిగా అందరిఫై మండి పడేవాడు. ఈ క్రమంలో తాజాగా ఇంట్లో కుమార్తె స్కూల్ ఫీజుకు సంబంధించి తన సతీమణి ప్రస్తావించగా చిర్రెత్తుకొచ్చిన ఆ తండ్రి  దారుణంగా కన్న కూతురనే కనికరం లేకుండా కడతేర్చి అక్కడికి నుండి పరారయ్యాడు. ఈ సంఘటనపై బాలిక తల్లి హర్జీందర్ కౌర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా...పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 



Image result for 6years daughter in school photos

Tags: father washed his daughter school fee

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top