logo

వన్‌ప్లస్ ఫీచర్లు అదిపోయాయిగా..!


30-Sep-2019 09:59IST
oneplus features super

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల ఉత్పత్తుల సంస్థ వన్‌ప్లస్ తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించింది. వన్‌ప్లస్ ఫీచర్ స్మార్ట్‌ఫోన్లను తయారు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. 2020 కల్లా వన్‌ప్లస్ ఫీచర్ స్మార్‌ఫోన్లు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఆలివ్ గ్రీన్ రంగు వేరియంట్లలో ఫోన్లను రూపొందిస్తున్నారు.
Image result for oneplus smartphone

Tags: oneplus smart phone

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top