logo

నెయ్యిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే..


30-Sep-2019 12:32IST
health benifits for ghee

నెయ్యిని తింటే ఆమ్మో లావు అయిపోతాము.. అందుకే నెయ్యి వేసినవి నేను అసలు తినను.. అని చాలా మంది అంటుంటారు. డైట్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఈ నెయ్యికి చాలా దూరంగా ఉంటారు. ఇకపోతే ఈ నెయ్యిలో గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల బాడీలోని చేదు కొలెస్ట్రాల్ ను తగ్గయించడంలో నెయ్యి మంచి ఔషధం అంటున్నారు నిపుణులు. 


ఈ నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తుంది. రోజూ తినడం వల్ల అధిక బరువు త్వరగా తగ్గుతుంది. అయితే రోజుకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్‌లు మాత్రమే నెయ్యిని వాడాలి, అంతకు మించి వాడకూడదు ఒకవేళ వాడితే అది అమితం అవుతుంది. మరోవిషయమేంటంటే.. అల్సర్‌లతో బాధపడుతున్న వారు నెయ్యి తాగితే సమస్య త్వరగా తగ్గుతుంది. కాబట్టి నెయ్యి తీసుకుంటే బరువు పెరుగుతారన్న అపోహ మానేసి రోజు చక్కగా నెయ్యిని తీసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.. 


Tags: Ghee Ghee For Weight Loss Ghee Health Benefits

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top