logo

ఏపీపీ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల


01-Oct-2019 11:07IST
app job notification release

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు వరుసగా నోటిఫికేషన్ లను  విడుదల చేస్తుంది. తాజాగా ప్రభుత్వం అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాజిక్యూటర్‌ పోస్టులు భర్తీకి  నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఏపీపీ పోస్టుల భర్తీకి రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు సోమవారం రోజు ప్రకటన విడుదల చేసింది. న్యాయవిద్యలో పట్టభద్రులైన ఆంధ్రప్రదేశ్ కి చెందిన అభ్యర్థులు మాత్రమే సెప్టెంబరు 30 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబరు 17న పరీక్ష నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. 
Image result for ap government

Tags: app job ap government

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top