logo

'కరెంట్ షాక్'తో ఇద్దరు కార్మికులు మృతి


01-Oct-2019 15:54IST
2 members died with current shock

పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దూబచర్ల వద్ద విద్యుత్ ఘాతానికి గురైన ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మృతులను బిహార్ వాసులుగా గుర్తించారు. వారు ప్రస్తుతం గుండుగొలను నుండి కొవ్వూరు వరకు నిర్మిస్తున్న సిక్స్ లైన్ రోడ్డు నిర్మాణ పనుల్లో వారు  రోడ్డు కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం రోజున ఉదయం విధులకు హాజరైన ఆ ఇద్దరు కార్మికులు... ప్రమాదవశాత్తూ విద్యుత్ ఘాతానికి గురై మరణించారు.
Related image

Tags: crime current shock east godavari

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top