logo

ఆడపిల్ల పుట్టిందని పసికందును చంపిన తండ్రి...


01-Oct-2019 16:53IST
father murdered 1month daughter in badradri

ఆడపిల్ల పుట్టిందని నెల రోజుల పసికందును కన్నతండ్రే దారుణంగా చిదిమేసిన దారుణ సంఘటన మంగళవారం భద్రాద్రి కొత్త గూడెం జిల్లా చర్ల మండలంలోని రేగుంట గ్రామంలో చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన సూర్యతేజ,అఖిల దంపతులకు ఇటీవలే ఆడబిడ్డ జన్మించింది. రెండవ కాన్పులోను ఆడపిల్ల పుట్టడంతో జీర్ణించుకోలేని సూర్యతేజ అనే కసాయి తండ్రి అభం శుభం తెలియని పసికందును నీటి తొట్టిలోముంచి హతమార్చాడు.పసికందు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు సూర్య తేజను ప్రశ్నించటంతో నీటి తొట్టిలో వేసి హతమార్చినట్లు నిజం ఒప్పుకున్నాడు.దింతో కోపోద్రేకులైన కుటుంబ సభ్యులు నిందితునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు నిందితున్నిస్టేషన్ కు తరలించారు. 
Image result for 1 month baby murdered

Tags: father 1 month daughter bhadradri telangana

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top