logo

ఐపీఎల్‌-13 ఆటగాళ్ల వేలానికి ముహూర్తం ఖరారు


01-Oct-2019 17:02IST
ipl 13 cricketers time fix

ప్రతి ఏడాది వేసవిలో దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే  ఐపీఎల్‌ టోర్నీ.. ప్రతి సంవత్సరం కొత్త ఆటగాళ్ళతో కొత్త కొత్తగా కనిపిస్తుంది. కాగా ఐపీఎల్‌- 2020  మెగా టోర్నీ కోసం ఆటగాళ్ల వేలానికి రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం బెంగళూరులో ఆటగాళ్ల వేలం నిర్వహిస్తుండగా.. ఈ సారి మాత్రం నిర్వాహకులు వేదికను మార్చారు. ఈ ఏడాది కోల్‌కతాలో ఆటగాళ్ల వేలాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ వేలం డిసెంబర్‌ 19న  జరగనుంది. ఇక వచ్చే సీజన్‌ ఐపీఎల్‌ కోసం ఆటగాళ్లను బదలాయించడానికి, విడుదల చేయడానికి లీగ్‌ ట్రేడింగ్‌ విండో గడువు నవంబర్‌ 14తో ముగియనుంది.
Image result for ipl cricketers

Tags: ipl cricketers

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top