logo

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు


01-Oct-2019 17:26IST
stock markets ended in huge losses

నేడు లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి. మార్కెట్ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 361 పాయింట్లు పతనమై 38,305కు దిగజారింది. నిఫ్టీ 114 పాయింట్లు కోల్పోయి 11,359కి పడిపోయింది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు లాభాలతో నడుస్తున్న దేశీయ మార్కెట్లు ఒక్క సారిగా కుప్ప కూలాయి. అంతే కాకుండా ఒక సందర్భంలో ఏకంగా 726 పాయింట్ల వరకు నష్టపోయింది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి స్టాక్‌ మార్కెట్లను కుప్పకూలాయి. అమ్మకాల ఒత్తిడితో నేడు స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. చివర్లో సూచీలు కొంత మేర కోలుకున్నట్లు సమాచారం. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.72%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.71%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (0.99%), మారుతి సుజుకి (0.99%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.33%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-22.80%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-6.30%), ఎస్బీఐ (-5.50%), భారతి ఎయిర్ టెల్ (-4.32%), ఓఎన్జీసీ (-2.77%).

Image result for loss stock market

Tags: stock markets ended huge losses

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top